గ్రామ అభివృద్ధి కమిటీ, సంతాయిపేట
గ్రామ అభివృద్ధి కమిటీ, సంతాయిపేట
తేది. 25.05.2025, ఆదివారం నాడు గ్రామస్తులంతా సంతాయిపేట శ్రీ కాళికాదేవి గుడి వద్ద సమావేశమై గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. క్రింద తెలిపిన సభ్యులందరు గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారు.
సర్వ శ్రీ
పోతన్నగారి మాణిక్య రెడ్డి, అధ్యక్షులు
ముంజ మహిపాల్, ప్రధాన కార్యదర్శి
కుమ్మరి విఠల్, కోశాధికారి
ఉపాధ్యక్షులు
తోకల మహేష్
కమ్మరి స్వామి (S/o భూమయ్య)
సలహాదారులు
కోటగిరి మురళి మనోహర్
శెట్పల్లి రాజేశ్వర్ రావు
జంగం జగదీశ్వర్
సుతారి సత్యనారాయణ
భోగి లక్ష్మి నర్సయ్య
లింగారెడ్డి మహిపాల్ రెడ్డి (S/o బాల్ రెడ్డి)
కుమ్మరి సత్యనారాయణ
గొల్ల సాయిలు (S/o ఇంటి మల్లయ్య)